ఈ గ్రామ దేవాలయం సుమారుగా “సుమారు 150 ఏళ్ల క్రితం ఆదోని, మినుముల నుంచి ఇద్దరు వ్యక్తులు నాగప్ప, చిన్న నాగప్ప వారి ఆధ్వర్యంలో నిర్మించ బడినది. ఈ గ్రామా పూర్వ పెద్దలు వ్యవసాయ నిమిత్తం గండికోట నుండి వచ్చి స్థిరపడినారు 1780 నాటి గోవా రిజిస్టర్లో రామదుర్గం గురించి సెయింట్ అన్నేకు అంకితం చేయబడినచర్చి ఉన్నట్లు ప్రస్తావించబడిం. ప్రస్తుత దేవాలయమును 1972 సం.లో పునర్నిమించబడిన. ఈ గ్రామం నుండి 12మంది గురువులుగా 6గురు కన్యస్త్రీలుగా అభిషక్తులైనారు. ప్రస్తుతం ఈ గ్రామంలో సుమారు 50 కమ్మ కథోలిక కుటుంబాలు ఉన్నాయి.
