Church Information

జోజిపేట (వరంగల్ జిల్లా)

జోజిపేట గ్రామ దేవాలయం మొట్టమొదటిగా 1969 సం||లో చిన్న దేవాలయం తరువాత 2004 సం లో ప్రస్తుత ఈ దేవాలయం నిర్మించడమైనది. 1924 సం లో జోజిపేట గ్రామ పూర్వ పెద్దలు గుంటూరు జిల్లా ప్రాంతం నుండి 20 కుటుంబాల వారు వచ్చి వ్యవసాయ భూములు కొని స్థిరపడినారు. ప్రస్తుతం గ్రామంలో సుమారు 45 కమ్మ కథోలిక కుటుంబాలు ఉన్నాయి.