Church Information

వంచనగిరి (వరంగల్ జిల్లా)

ఈ గ్రామ దేవాలయం మొట్టమొదటి సారిగా 1950 సం॥లో నిర్మించడమైనది. తరువాత ప్రస్తుత దేవాలయం 2014 సం॥లో పునర్నిర్మాణం జరిగింది. ప్రస్తుతం గ్రామంలో 45 కమ్మ కథోలిక కుటుంబాలు ఉన్నాయి.

వంచనగిరి గ్రామ పూర్వీకులు 1920 సం॥లో వచ్చి ఈ గ్రామాన్ని నిర్మించారు.