Church Information

జోజిపేట (నిజామాబాద్ జిల్లా)

ఈ గ్రామ దేవాలయం 2023 సం॥లో నిర్మించడమైనది. ఈ గ్రామంలో 30 కమ్మ కథోలిక కుటుంబాలతో కలిపి మొత్తం 70 కుటుంబాలు నివసిస్తున్నారు.