Church Information

భీమారం (నల్గొండ జిల్లా)

ఈ గ్రామ దేవాలయం మొట్టమొదటి సారిగా 1893 సం లో నిర్మించడమైనది. గ్రామ పూర్వ పెద్దలు 18వ శతాబ్దం ప్రారంభంలో వ్యవసాయం నిమిత్తం ఈగ్రామానికి వచ్చి స్థిరపడినారు. ప్రస్తుతం గ్రామంలో సుమారు 200 లోపు కమ్మ కథోలిక కుటుంబాలు ఉన్నాయి