ఈ గ్రామ దేవాలయం మొట్టమొదటి సారిగా 1948 సం లో దేవాలయం నిర్మించ బడినది. గ్రామ పూర్వ పెద్దలు 19వ శతాబ్ధం ప్రారంభంలో వ్యవసాయం నిమిత్తం ఈగ్రామానికి వచ్చి స్థిరపడినారు. ప్రస్తుతం గ్రామంలో సుమారు 10 లోపు కమ్మ కథోలిక కుటుంబాలు ఉన్నాయి.