రెడ్డిపాలెం చర్చి 1936ప్రాంతంలో పార్రంభం అయినది ఇటలీదేశ గురువు డోర్నకల్ నుండి వచ్చి పూజలు చేసేవారు గుడి పక్క నిర్మాణం 1972పాంతంలో నిర్మాణం జరిగింది. విచారణ లో సారపాక కృష్ణసాగర్ ముసలి మడుగు గామ్రాలు ఉన్నాయి. ప్రస్తుతం గ్రామంలో సుమారు 35 లోపు కమ్మ కథోలిక కుటుంబాలు ఉన్నాయి.
