Church Information

జగ్గారం, అశ్వాపురం (ఖమ్మం జిల్లా)

జగ్గారం గ్రామములో 1955 సం॥లో మొట్టమొదటి సారిగా పునీత కార్మిక జోజప్ప గారి దేవాలయం నిర్మించబడినది. తదనంతరం 1974 సం॥లో నూతన దేవాలయం నిర్మించబడినది. గ్రామ పూర్వ పెద్దలు 20వ శతాబ్ధం ప్రారంభంలో గుంటూరు ప్రాంతం నుండి వ్యవసాయం నిమిత్తం ఈ గ్రామానికి వచ్చి స్థిరపడినారు. ప్రస్తుతం గ్రామంలో సుమారు 10 లోపు కమ్మ కథోలిక కుటుంబాలు ఉన్నాయి.