ఈ గ్రామంలో మొట్టమొదటి సారిగా 1974 సం॥లో నిష్కళంక మాత దేవాలయం నిర్మించడమైనది. గ్రామ పూర్వ పెద్దలు గుంటూరు జిల్లా ప్రాంతం నుండి వ్యవసాయ నిమిత్తం వచ్చి స్థిరపడినారు. ప్రస్తుతం గ్రామంలో సుమారు 40 కమ్మ కథోలిక కుటుంబాలు ఉన్నాయి.