Church Information

చిన్న పాలెం (కమ్మవారిపాలెం, పల్నాడు జిల్లా)

178 సంవత్సరాల క్రితం ఈ గ్రామం ఏర్పడింది. ఈ గ్రామములో పునీత చిన్నప్ప గారికి మొదటిసారిగా 177 సం||ల క్రితం అంకితం చేయబడింది. 1952లో గ్రామస్థులు మరియు పోతకమూరి చిన్నయ్యగారి సహకారముతో నిర్మించిబడినది. తదుపరి మూడవసారి దేవాలయమును నరిశెట్టి చిన్నయ్య గారి జ్ఞాపకార్ధముగా 2023లో ఫాదర్ నరిశెట్టి పాలారాజ్ గారి ఆధ్వర్యంలో ఆధునీకరించబడినది. 175 వసంతాల వేడుకను జరుపుకుంది.