ఈ గ్రామ దేవాలయం మొట్టమొదటి సారిగా 1960 సం॥లో నిర్మించడమైనది. 1940 సం||లో గ్రామ పూర్వ పెద్దలు గుంటూరు జిల్లా ప్రాంతం నుండి వచ్చి వ్యవసాయ భూములు కొని స్థిరపడినారు. ప్రస్తుతం గ్రామంలో సుమారు 50 కమ్మ కథోలిక కుటుంబాలు ఉన్నాయి.