Church Information

ఫాతిమానగర్, వరంగల్ టౌన్ (వరంగల్ జిల్లా)

పునీత ఫాతిమా మాత దేవాలయం, ఫాతిమానగర్, వరంగల్ గురు పీఠం. ఈ దేవాలయం 1962 సం॥ మార్చి 13 వ తేదీన మహా ఘనత వహించిన అల్ఫోన్స్ బెరెట్టా ఏలినవారు ప్రతిష్ట చేశారు. ప్రతి సంవత్సరం మార్చి 11,12,13 తేదీలలో ఫాతిమా మాత పేరిట పాతిమానగర్ లో తిరునాళ్ల జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పూజలు సమర్పిస్తారు. ఫాతిమా మాత పుణ్య క్షేత్రం గా ఉంది.