Church Information

సారపాక (ఖమ్మం జిల్లా)

ఈ గ్రామ దేవాలయం మొట్టమొదటి సారిగా 1974 లోనూ, ప్రస్తుత దేవాలయాన్ని 2016 లోనూ నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఈ గ్రామంలో సుమారు 70 కమ్మ కథోలిక కుటుంబాలు ఉన్నాయి.